బావిలో పడి రెండుఎద్దులు మృతి.. ఇద్దరు రైతులకు గాయాలు
నారాయణపేట : 50 అడుగుల లోతు గల బావిలో పడి రెండు ఎద్దులు మృతి చెందాగా ఇద్దరు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికకుల కథన మేరకు..సోమవారం ఉదయం రెండు ఎద్దులు కొట్లాడు కొంటూ దగ్గరలోని వ్యవసాయ బావిలో పడ్డాయి.
ఈ ఘటనలో ఒక ఎద్దు మృతి చెందింది. ఎద్దులను కాపాడే ప్రయత్నంలో గుర్రాల శ్రీను, గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరిని బావిలో నుంచి బయటకు తీసి మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎద్దులను క్రేన్ సాయంతో బయటకు తీశారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

