Kollapur Municipality | కొల్లాపూర్, జనవరి 28 : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు వివరాలిలా ఉన్నాయి.


Mini Medaram | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మినీ మేడారం జాతర ప్రారంభం
Guava Vs Avocado | జామకాయలు.. అవకాడో.. మన ఆరోగ్యానికి అసలు ఏవి మేలు చేస్తాయి..?