Narayanapeta | ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల ఆందోళన
కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే కొనుగోలు చేయక గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట : కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే కొనుగోలు చేయక గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వడ్ల కల్లాల ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అప్పులు చేసి పంటలు పండిస్తే తీరా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

