Home
Mahabubnagar
Mp Manne Srinivas Reddy Stated That Telangana State Development Took Place Under The Brs Government
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అందరికీ న్యాయం
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా న్యాయం చేసేవారని, అప్పుడే తెలంగాణ రా ష్ట్రం అభివృద్ధి జరిగినట్లు మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
- ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), ఫిబ్రవరి 25 : బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా న్యాయం చేసేవారని, అప్పుడే తెలంగాణ రా ష్ట్రం అభివృద్ధి జరిగినట్లు మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. చి న్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామం లో రూ.5లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన ఎంబీహెర్మోన్ చర్చి ప్రహరీని ఆదివారం ఎంపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్‌లో పేద ల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడయ్యారని తెలిపారు. రా నున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అ త్యధిక పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ నే గెలుస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

