13న కుల్కచర్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో
పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో ఈ నెల 13వ తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని గండీడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యానాయక్ తెలిపారు.
గండీడ్, నవంబర్ 11 : పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో ఈ నెల 13వ తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని గండీడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యానాయక్ తెలిపారు. ఉమ్మడి మండలం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు అధి క సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి పరిగి ఎ మ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్య ర్థి కొప్పుల మహేశ్రెడ్డితోపా టు పలువురు సీనియర్ నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. ఉమ్మడి గండీడ్, మహ్మదాబాద్ మండలాల నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

