భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య
భార్యపై అనుమానంతో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచాలపల్లి గ్రామం లో చోటు చేసుకున్నది. ఏఎస్సై కథనం మేరకు.. రా చాలపల్లికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.
ఊర్కొండ, జనవరి 29 : భార్యపై అనుమానంతో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచాలపల్లి గ్రామం లో చోటు చేసుకున్నది. ఏఎస్సై కథనం మేరకు.. రా చాలపల్లికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కాగా, సూర్యాపేట జిల్లాకు చెందిన సుస్మితను కొన్నేం డ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. అయితే, కొద్దిరోజులుగా సుస్మిత తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తితో తరుచుగా ఫోన్లో మాట్లాడుతుండడంతో ఆమెను నిలదీశాడు. దీంతో సుస్మిత శనివారం పుట్టింటికి వెళ్లిం ది.
ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వద్దకే తన భార్య వెళ్లిందన్న అనుమానంతో శనివారం రాత్రి గులికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపాడు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

