గోపా ల్ పేట, ఆగస్టు 10 : చిన్నచిన్న కారణాలతో కాన్పుకోసం వచ్చేగర్భిణులను ప్రైవేట్ దవాఖానలకు పంపొ ద్దని, మెరు గైన వైద్యం అందించి తల్లీ బిడ్డ ఆరో గ్యాన్ని కాపా డా లని మాజీ మంత్రి సింగి రెడ్డి నిరం జన్ రెడ్డి డాక్ట ర్లకు సూచిం చారు. మండల కేంద్రం లోని పీహెచ్సీని శని వారంసింగి రెడ్డి నిరం జ న్ రెడ్డి సంద ర్శించారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సాధా ర ణ కాను ్పలు చేసి సామా ను ్యల కు ఆరిక ్థ భార ం తగి్ంగచాల నిడాక ర్ట్ కెవ్లి న్ మార్ ్కకు చెప్పా రు. బుదార్ద ం గ్రామా ని కి చెందిన బీఆ ర్ ఎస్వీనాయ కుడు శ్రావ ణ్ కు మార్ దంప తు లకు దవా ఖా నలో మగ బిడ్డ జన్మించగా, వారికి ఆయన శుభా కాం క్షలు తెలిపి, బిడ్డను ఆశీ ర్వ దిం చారు. మాజీ మంత్రి వెంట బీఆ ర్ ఎస్ జిల్లా మీడియా కన్వీ నర్ అశోక్, మండ లా ధ్యక్షుడు బాల రాజు, మాజీ కోఆ ఫ్షన్ సభ్యులు ఎండీ మతీన్, మాజీ సర్పంచుశ్రీని వా సులు, గ్రామ అధ్య క్షుడు రాజేశ్ తది త రులు ఉన్నారు.