సర్లో భాగస్వాములు కావాలి
సర్ కార్యక్ర మంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలోని నివాసంలో మాజీ మంత్రి తన ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి బీఎల్వోకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్వోలు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలన్నారు.
- ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ బాధ్యతగా వ్యవహరించాలి
- మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
జడ్చర్లటౌన్, జూలై 18 : సర్ కార్యక్ర మంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలోని నివాసంలో మాజీ మంత్రి తన ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి బీఎల్వోకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్వోలు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలన్నారు.
ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నా ఓటు- నాహక్కు అనే భావనతో ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో అదనపు తాసీల్దార్ అజయ్కుమార్, బీఎల్వో సునీత, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మురళి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

