Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
Farmers Protest | ధాన్యం కొనుగోళ్లలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
వనపర్తి : ధాన్యం కొనుగోళ్లలో (Grain Procurement) వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై ధర్నా ( Farmers Protest ) నిర్వహించారు. గత పదేళ్ల నుంచి వడ్ల కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరుగగా కాంగ్రెస్ హయాంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.తాలు లేకుండా శుభ్రంగా ధాన్యం తూర్పు పట్టినా తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం అసలు ప్రభుత్వం కొంటుందా.. మిల్లర్లు ధాన్యం కొంటున్నారా గందరగోళ పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. అధికారులు రాగానే వారి వెంట పోలీసులను తీసుకువస్తారని తమ సమస్య చెప్పాలన్నా కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ప్రభుత్వం, అధికారులు నిలబడటం లేదని వాపోయారు. ఏ ఒక్క మిల్లు యజమాని కూడా అధికారుల మాటను ఖాతరు చేయడం లేదని వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

