KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
KCR | కేసీఆర్ మళ్లీ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టాలని సంకల్పించి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం గురకొండ గ్రామానికి చెందిన యువకుడు నరసింహ పాదయాత్ర చేపట్టాడు.
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే ఆకాంక్ష రోజురోజుకూ అందరిలోనూ బలపడుతున్నది. మొన్న వినాయకచవితి.. నిన్న బతుకమ్మ, దసరా సంబురాల్లో పాటల రూపంలో కేసీఆర్‌పై యువత అభిమానం చాటుకున్నది. కేసీఆర్ మళ్లీ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టాలని సంకల్పించి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం గురకొండ గ్రామానికి చెందిన యువకుడు నరసింహ పాదయాత్ర చేపట్టాడు.
గత వారం కోయిలకొండ మండలం అంకెల్ల గ్రామానికి చెందిన కావలి రాంచందర్ ఇదే తరహాలో పాదయాత్ర చేశాడు. తాజాగా మరో యువకుడు నరసింహ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, దేవరకద్ర ఎమ్మెల్యేగా మళ్లీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి గెలవాలని కోరుకుంటూ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు పాదయాత్ర ప్రారంభించారు. నరసింహ పాదయాత్ర జడ్చర్ల పట్టణానికి చేరుకుంది. మరో నాలుగైదు రోజుల్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కాలి నడకన చేరుకుంటాడు.
తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని, ఆయన మళ్లీ సీఎం కావాలని, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి మళ్లీ గెలవాలని ఆకాంక్షిస్తూ తాను ఈ యాత్ర చేపట్టినట్టు నరసింహ తెలిపారు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీరు, విద్యుత్, యూరియా కొరత, వంటి సమస్యలు పెద్ద సార్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నాడు నరసింహ .
Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

