బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు
మండలంలోని మణిగిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను చూడలేక సొంత గూటికి చేరుకున్నామని నాయకులు సుంచరమోని వెంకటయ్య, సుంచరమోని తిరుపతయ్య, పెద్ది రాఘవేందర్సాగర్ పేర్కొన్నారు.
- సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
పెద్దమందడి, మే 6 : మండలంలోని మణిగిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను చూడలేక సొంత గూటికి చేరుకున్నామని నాయకులు సుంచరమోని వెంకటయ్య, సుంచరమోని తిరుపతయ్య, పెద్ది రాఘవేందర్సాగర్ పేర్కొన్నారు.
అనంతరం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త, పాత తేడా లేకుండా అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, రాంరెడ్డి, రామకృష్ణారెడ్డి, రాములు, శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చన్న, నర్సింహగౌడ్, రామకృష్ణారెడ్డి, రాంరెడ్డి, ప్రతాపరెడ్డి, చెన్నయ్య, గణేశ్, రాఘవేందర్, మహేశ్, మ ల్లికార్జున్, తిరుపతయ్య, వెంకటయ్య, ఊషయ్య, ఆనంద్‌రెడ్డి, బాలరాజు, శ్రీకాంత్‌రెడ్డి, బీకే నాయుడు, అంజినాయుడు, సాయికుమార్, మన్యం, రాజు, పవన్‌కుమా ర్, శివకృష్ణ, నాయకులు తదిదతరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

