Former MLA Chittem | అధికార మదంతో కాంగ్రెస్ గూండాల అరాచకం : మాజీ ఎమ్మెల్యే చిట్టెం
Former MLA Chittem | జిల్లాలోని మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన కాంగ్రెస్ రౌడీలపై చర్యలు తీసుకోవాలని మాజీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నారాయణపేట: జిల్లాలోని మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన కాంగ్రెస్ రౌడీలపై చర్యలు తీసుకోవాలని మాజీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గూండాల (Congress Goons ) దాడికి నిరసనగా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన మక్తల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దాడి జరిగి 14 గంటలు అవు తున్నా, అన్ని ఆధారాలు ఉన్నా కాంగ్రెస్ నాయకులకు ఊడిగం చేస్తూ పోలీసులు ఇంత వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆరోపించారు. పథకం ప్రకారం బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

