జడ్చర్లను నిరాశపరిచిన సీఎం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగసభలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా కేటా యించకపోవడంపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా నిధులు కావాలని ప్రజల తరఫున అడగకపోవడం.. సీఎంగా హామీలు ఇవ్వకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్, జూన్ 5 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగసభలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా కేటా యించకపోవడంపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా నిధులు కావాలని ప్రజల తరఫున అడగకపోవడం.. సీఎంగా హామీలు ఇవ్వకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తే ఆ నియోజకవర్గ కేంద్రాలకు వరాల జల్లు కురిపించే వారని ప్రస్తుతం అందుకు భిన్నంగా ఇటు ఎమ్మెల్యే అడగకపోవడం అటు సీఎం గా వరాలు కురిపించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. జడ్చర్లను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు కొత్తగా మండలాలను కూడా ఏర్పాటు చేయాలని ఆయా చోట్ల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే ప్రస్తావించినా సీఎం మాత్రం వాటిని ప్రస్తావించకుండా వెళ్లిపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. సీఎంగా నియోజవర్గానికి వచ్చి కూడా ఏం లాభం అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

