Home
Mahabubnagar
Chittem Rammohan Reddy Said That Precautions Should Be Taken To Ensure Votes Are Not Deleted During Voter Revision Process
ఓట్లు తొలగిపోకుండా చూడాలి
కేం ద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొ లగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని భగవాన్పల్లిలో వారికి సర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
- ప్రతి ఒక్కరూ ఓటును కాపాడుకోవాలి
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, జూలై 17 : కేం ద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొ లగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని భగవాన్పల్లిలో వారికి సర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ నమోదు ప్రక్రియను కేంద్రం ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించిందని, ప్రతిఒక్కరూ తమ ఓటును కా పాడుకోవడం కోసం ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకొని నింపి బీఎల్వోలకు అందించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ సుజాతా సురేశ్, మాజీ ఎంపీటీసీ ఆశిరెడ్డితోపాటు పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

