తెలంగాణను దేశానికి తలమానికంగా మార్చాం
నియోజకవర్గంలోని మాదాసి, మాదారి కురుమల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శు క్రవారం ఎమ్మెల్యే తన స్వ గృహంలో మక్తల్, కృష్ణ మండ లాలకు చెందిన మాదాసి, మా దారి కురుమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మా ట్లాడారు.
- కులవృత్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ సర్కారు
- మాదాసి కురుమలకు అండగా ఉంటా
- కారుకు ఓటేసి సీఎంకు కానుక ఇద్దాం
- మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ టౌన్, నవంబర్ 10 : నియోజకవర్గంలోని మాదాసి, మాదారి కురుమల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శు క్రవారం ఎమ్మెల్యే తన స్వ గృహంలో మక్తల్, కృష్ణ మండ లాలకు చెందిన మాదాసి, మా దారి కురుమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మా ట్లాడారు. కురుమ సోదరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం డి వారి సమస్యల పరిషారానికి నిరంతరం పనిచేస్తున్నానని తెలి పారు.
కులవృత్తిదారులకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కల్పించి అండగా నిలిచారన్నారు. రాష్ట్రంలో ప్రతిఒకరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నారన్నారు. సమావేశంలో మాదాసి, మాదారి నాయకులు హనుమంతు, ఎల్లలింగ, నాగరాజు, యుగేందర్, రంగప్ప, గజలప్ప, కుర్మయ్య, బీరప్ప, హనుమంతు, మారెప్ప, ఎల్లప్ప, కృష్ణ, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, రాజు ఆశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

