పింఛన్లు మంజూరు చేయాలని ధర్నా
అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలంటూ ధర్నా చేపట్టారు. సోమవారం ధన్వాడ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద బీడీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యం లో ఆందోళనకు దిగారు.
ధన్వాడ, జూన్ 1 : అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలంటూ ధర్నా చేపట్టారు. సోమవారం ధన్వాడ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద బీడీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యం లో ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడేండ్ల నుంచి బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకపోవడంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో రాధిక, కవిత, వెంకటేశ్, భాగ్యలక్ష్మి, సంధ్య, మంజుల, సత్యమ్మ, వెంకటమ్మ, బేగం, సత్యమ్మ, ఫాతిమ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

