కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రూ.4వేల జీవనభృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా వేలాది మంది బీడీ కార్మికులతో �