ASHA Workers Protest | డిమాండ్లు పరిష్కరించాలని ఆశావర్కర్ల ఆందోళన
ASHA Workers Protest | కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు.
జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఆశావర్కర్లకు ( ASHA Workers ) కనీస వేతనం ( Minimum Wage) రూ.18 వేలు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు.
గద్వాల ఎంఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటాలు ఆపబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశా వర్కర్ల వేతనంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా నారాయణపేట ( Narayanapet ) జిల్లా ఆశ వర్కర్లు మక్తల్ జాతీయ రహదారి 167 పై ధర్నా నిర్వహించారు. దాదాపు గంటపాటు నిర్వహించిన ధర్నా వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

