Home
Mahabubnagar
Ala Venkateswar Reddy Said That Measures Should Be Taken To Ensure Not Single Vote Is Removed
ఒక్క ఓటు పోనీయొద్దు
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రజల ఓట్లు ఒక్క టి కూడా తొలగిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
కౌకుంట్ల( చిన్న చింతకుంట), జూలై 16 : కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రజల ఓట్లు ఒక్క టి కూడా తొలగిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
గురువారం చిన్న చింతకుంట మండలం ఫర్దీపూర్ గ్రామంలో బండర్పల్లి, పల్లమర్రి, లాల్ కోట, గోప్యానాయక్తండా, ఫర్దీపూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ముఖ్యంగా సర్తోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశంతో చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

