శనివారం 06 మార్చి 2021
Mahabubnagar - Jan 27, 2021 , 00:16:08

నిత్యావసర సరుకులు పంపిణీ

నిత్యావసర సరుకులు పంపిణీ

జడ్చర్లటౌన్‌, జనవరి 26 : కొత్త కేశవులు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో కొత్త కేశవులు విగ్రహం వద్ద పేద కుటుంబాలకు సరుకులను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు చంద్రమౌళి, జవహర్‌బాబు, సుభాశ్‌బాబు, చిత్తనూరి ఈశ్వర్‌, మంచన విఠలయ్య, మేడిశెట్టి రామకృష్ణ, రామ్మోహన్‌, విద్యాసాగర్‌, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo