శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Mahabubabad - Aug 14, 2020 , 03:02:52

మత్స్యానందం..

మత్స్యానందం..

  • చేపలు పట్టేందుకు పోటీ పడిన స్థానికులు

రెండు, మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో మహబూబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలంలో కల్వల గ్రామంలోని చెరువు అలుగు పోస్తున్నది. మత్తడి పోస్తుండడంతో స్థానికులు చేపలు పట్టేందుకు గురువారం పోటీ పడ్డారు. భారీగా గ్రామ స్తులు అక్కడికి చేరుకొని  చెరువు అందాలను ఆస్వాదించారు.  చేపలను చూస్తూ మురిసిపోయారు. 

- కేసముద్రం టౌన్‌


logo