Khammam | ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..

బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవీ పాఠశాలలో హెల్త్‌కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని, విద్యావాలంటీర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీను ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా ఎస్.ఎస్.రామరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కే.యాకుబ్‌పాషా, జిల్లా కౌన్సిలర్లు నాగేశ్వరరావు, రమేష్, ఉపాధ్యక్షులుగా రాఘవులు, హరిప్రసాద్, రవికిరణ్ జానకీ, కార్యదర్శులుగా బీ.వెంకన్నలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

