రహదారి పనుల్లో వాటర్ క్యూరింగ్ లేమి.. వాహనదారుల ఇబ్బందులు
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. మండలంలోని కేశవాపురం నుండి తిప్పారెడ్డిగూడెం వరకు, పాతర్లపాడు స్టేజీ నుండి హైదర్సాయిపేట వరకు, హైదర్ సాయి పేట నుండి పడమట తండా వరకు..
తిరుమలయపాలెం, మే 20 : ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. మండలంలోని కేశవాపురం నుండి తిప్పారెడ్డిగూడెం వరకు, పాతర్లపాడు స్టేజీ నుండి హైదర్సాయిపేట వరకు, హైదర్ సాయి పేట నుండి పడమట తండా వరకు, నేషనల్ హైవే రోడ్డు నుండి తేట్టలపాడు వరకు బీటీ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్లు తొలగించి రెడ్మిక్స్ పరిచి గ్రావెల్ రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై కాంట్రాక్టర్లు కక్కుర్తి బుద్ధితో సక్రమంగా వాటర్ క్యూరింగ్ చేయకపోవడం వల్ల రోడ్లపై పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు దుబ్బా దూళి లేచి వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతుంది. పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు కళ్లలోకి దుబ్బాదూళి వెళ్లి చిన్న చిన్న ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని నిర్మాణంలో ఉన్న రోడ్లపై సక్రమంగా వాటర్ క్యూరింగ్ చేయించాలని కోరుతున్నారు.

రహదారి పనుల్లో వాటర్ క్యూరింగ్ లేమి.. వాహనదారుల ఇబ్బందులు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

