Home
thirumalayapalem
thirumalayapalem
-
"‘పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి’"
5 months agoపెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు."తిరుమలయపాలెంలో కొనసాగుతున్న వీఓఏల రిలే నిరాహార దీక్షలు"
5 months agoఖమ్మం జిల్లా తిరుమలయపాలెంలో ఐకెపి గ్రామ దీపికల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ దీపికలు చెవిలో.."తిరుమలాయపాలెంలో వీఓఏల వినూత్న నిరసన"
5 months agoన్యాయమైన కోరికల సాధన కోసం గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఐకెపి వీఓఏలు సోమవారం తిరుమలయపాలెంలో వినూత్న నిరసన తెలిపారు. కండ్లకు నల్ల క్లాత్ కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు."Thirumalayapalem | పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు"
5 months agoపంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది."రహదారి పనుల్లో వాటర్ క్యూరింగ్ లేమి.. వాహనదారుల ఇబ్బందులు"
5 months agoఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. మండలంలోని కేశవాపురం నుండి తిప్పారెడ్డిగూడెం వరకు, పాతర్లపాడు స్టేజీ నుండి హైదర్సాయిపేట వరకు, హైదర్ సాయి పేట నుండ�"ఎదురెదురుగా ఢీకొన్న లారీలు.. ఇద్దరు సజీవ దహనం"
5 months agoఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని మేకలతండా వద్ద ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఓ లారీలో బొగ్గు లోడు ఉండడంతో.."ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో"
6 months agoఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారి"కాకరవాయిలో అనుమతి లేని పాఠశాల మూసివేత"
6 months agoతిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీరామ విద్యాలయాన్ని మంగళవారం విద్యాశాఖ అధికారులు మూసివేశారు. గత ఆరేళ్లుగా పాఠశాల అనుమతిని రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల.."తిరుమలాయపాలెంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు"
6 months agoఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర�"‘సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి’"
6 months agoప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. తిరుమలయపాలెం మండలంలోని మేకలతండా స్టేజి వద్ద గుగులోతు గణేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎస�"రోడ్ల వెంబడి ధాన్యం రాశులు.. అమ్మకానికి రైతుల పడిగాపులు"
6 months agoఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వరి, మొక్కజొన్న పంటలను అమ్ముకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. రోడ్ల వెంబడి పంట రాశులు పోసి కాంటాలు వేసేందుకు మండుటెండల�"‘రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం’"
6 months agoరైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో మంగళవారం ఆయన ప్రభుత్వ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రా�"‘మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలి’"
6 months agoఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో సోమవారం జరిగిన సంఘం"‘పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి’"
6 months agoఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిప�"సీఎం కేసీఆర్ పాలనలో పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు"
3 years agoముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్�తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!















