Khammam | రూ.92లక్షలకు దివాలా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి…

ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్నగర్కు చెందిన కేబుల్ వ్యాపారి షేక్ అమ్జద్ 92లక్షల 25వేల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. 2010 నుంచి దివాలా పిటిషన్ దారుడు కేబుల్ వ్యాపారం చేసేవాడు. ఈక్రమంలో వ్యాపారాభివృద్ది కోసం 25మంది రుణదాతల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాపారంలో ఒడిదిడుకులకారణంగా నష్టాలు రావడం, ప్రతివాదుల నుంచి ఒత్తిడి అధికమవడంతో బాధితుడు దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నాడు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

