సత్తుపల్లి టౌన్, జూన్ 14 : జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ వద్ద దర్గాను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇది శ్రీనగర్‌లోని ఏకైక గోపుర మసీదు మహ్మద్ ప్రవక్త పట్ల ముస్లింల ప్రేమ, గౌరవానికి హజ్రత్బాల్ ఒక ప్రతిరూపం అనే విషయం విదితమే.