‘పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి’
పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు.
తిరుమలయపాలెం, మే 30 : పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచాలని, అర్హులకు నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలన్నారు. అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ తాసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమ్మకోమటి నాగేశ్వరరావు. సోమనపల్లి వెంకటేశ్వర్లు. తిమ్మిడి హనుమంతరావు, పులుగుజ్జు వెంకటస్వామి, రాయల రాజా, గోకనపల్లి సరోజినీ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

