నేడు హరీశ్‌రావు పర్యటన
మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.
- సత్తుపల్లి, మధిర, పాలేరులో ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలు
ఖమ్మం, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఉదయం 10.30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ పట్టభద్రులతో జరిగే సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మధిర, సాయంత్రం 5.30 గంటలకు పాలేరు నియోజకవర్గాల్లో పట్టభద్రులను కలిసి ప్రచారం చేస్తారని, ఆయా ప్రాంతాల్లో జరిగే సమావేశాల్లో మాట్లాడుతారని పేర్కొన్నారు. ఆయా సమావేశాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

