విచారణలో నాణ్యత పాటించాలి
కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో సందేహలుంటే ఇన్వెస్టిగేషన్ సెంటర్ అధికారులను
ఫలితంగా కేసుల్లో మరింత పురోగతి సాధ్యమవుతుంది
నేర సమీక్ష వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్రెడ్డి
మామిళ్లగూడెం, జూన్ 25: కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో సందేహలుంటే ఇన్వెస్టిగేషన్ సెంటర్ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్లలో ఏకీకృత సేవలను విస్తరింపజేసేందుకు ప్రవేశ పెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ అమలు తీరును పరిశీలించారు. ఖమ్మం నుంచి సీపీ విష్ణు ఎస్ వారియర్, ఏడీసీపీలు శబరీశ్, సుభాశ్ చంద్రబోస్, కుమారస్వామి, ఏసీపీలు సాధన రష్మీ పెరుమాళ్, రామోజీ రమేశ్, ప్రసన్నకుమార్, వెంకటస్వామి, ఆంజనేయులు, బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

