‘పది’ పరీక్షల్లో ముగ్గురిపై వేటు
పదో తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఇన్విజిలేటర్, ఇద్దరు అధికారులపై డీఈవో చైతన్య జైని శనివారం వేటు వేశారు. వేంసూరు మండలం వేంసూరు, ఆడసర్లపాడు పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేసిన ఆమె.. పరీక్షల నిర్వహణలో లోపాలను గుర్తించారు.
- పరీక్ష కేంద్రాల తనిఖీలో డీఈవో చైతన్య జైని
వేంసూరు, మార్చి 28 : పదో తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఇన్విజిలేటర్, ఇద్దరు అధికారులపై డీఈవో చైతన్య జైని శనివారం వేటు వేశారు. వేంసూరు మండలం వేంసూరు, ఆడసర్లపాడు పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేసిన ఆమె.. పరీక్షల నిర్వహణలో లోపాలను గుర్తించారు. ఆడసర్లపాడు కేంద్రంలో విద్యార్థులు ప్రశ్నపత్రంపై హాల్ టికెట్ వేయకుండా సగం పరీక్ష పూర్తి చేశారు.
దీనిని గమనించిన డీఈవో ఇన్విజిలేటర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇన్విజిలేటర్ చాట్ల కిశోర్ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ రవిబాబు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ శ్రీనివాసరావులపై కూడా చర్యలు తీసుకుని, తదుపరి పరీక్ష విధుల నుంచి తొలగించనున్నట్లు డీఈవో తెలిపారు. పరీక్ష విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా డీఈవో ఆదేశించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

