సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
తెలంగాణ వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది
ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీవో నెంబర్ 44 ద్వారా హెచ్ఆర్ పాలసీని అమలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకు వారంతా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞత చాటుకున్నారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల రమేశ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సురేశ్, వరంగల్ జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ రమణాచారి, తెలంగాణ కార్మిక బిభాగం రాష్ట్ర కార్యదర్శి కాసాని నాగేశ్వరరావు మాట్లాడుతూ హెచ్ఆర్ పాలసీని అమలు చేయడానికి జీవోను జారీ చేయడం సంతోషదాయమని అన్నారు. సంఘం నేత మట్ట అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- anointed Flexi
- BRS
- CM KCR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

