ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సింగరేణి మండల పరిధిలోని పేరుపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పేరుపల్లి గ్రామానికి చెందిన బచ్చలకూరి వెంకన్న, మంజు దంపతుల కుమారుడు దీపక్ శ్రీనాథ్..
కారేపల్లి, ఏప్రిల్ 27 : ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సింగరేణి మండల పరిధిలోని పేరుపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పేరుపల్లి గ్రామానికి చెందిన బచ్చలకూరి వెంకన్న, మంజు దంపతుల కుమారుడు దీపక్ శ్రీనాథ్(10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో తల్లి మంజుతో కలిసి మేకలను మేపేందుకు వెళ్లాడు. మల్లన్నగూడెం సమీపంలోని రోడ్డు పక్కన గల ఓ బావి వద్ద బాలుడు కాలుజారి నీళ్లలో పడి మునిగిపోయాడు. స్థానికులు వచ్చి కాపాడేలోపే అప్పటికే మృతి చెందాడు. బాలుడు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

