వ్యక్తిపై దాడి కేసులో ఇద్దరి రిమాండ్ : సీఐ డి.ప్రతాప్
డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత మార్చి 20న రాత్రి 11:40 గంటల సమయంలో..
రుద్రంపూర్, మే 20 : డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత మార్చి 20న రాత్రి 11:40 గంటల సమయంలో కట్ట శ్రీనివాస్, నేరేడుమల్లి నవదీప్ కలిసి కృషి విజ్ఞాన కేంద్రం వెళ్లే దారిలోని కల్వర్టు వద్ద బొల్లి కార్తీక్‌తో డబ్బుల విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరూ కర్రలతో బొల్లి కార్తీక్‌పై దాడి చేయగా అతడి ముక్కుకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై బాధితుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కట్ట శ్రీనివాస్, నేరేడుమల్లి నవదీప్‌లతో పాటు ఫోన్లో దూషించిన నేరేడుమల్లి సందీప్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు కట్ట శ్రీనివాస్, నేరేడుమల్లి నవదీప్‌లను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపినట్లు సీఐ వెల్లడించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

