బోనాల సంబురం
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
- తూప్రాన్‌లో బోనమెత్తిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
తూప్రాన్,ఆగస్టు 9: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
మున్సిపాల్ చైర్పర్సన్ బొంది రజనితో పాటు మహిళా కౌన్సిలర్లు,మహిళలతో కలిసి మున్సి పాల్ కార్యాలయం నుంచి అమ్మవారి దేవాల యం వరకు వెళ్లి బోనాలు సమర్పించారు. పలువురు భక్తులు,ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

