వడ్లు ఎండబోసేందుకా ఐటీ టవర్స్?: పాల్వాయి హరీశ్‌బాబు
కోట్లు వెచ్చించి నిర్మించిన ఐటీ టవర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆవేదన వ్యక్తంచేశారు. ఐటీ టవర్లు దయనీయంగా ఉన్నాయని అన్నారు. సిద్దిపేట ఐటీ టవర్‌ను తాను సందర్శించానని.. అక్కడ వడ్లు ఎండబోశారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కోట్లు వెచ్చించి నిర్మించిన ఐటీ టవర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆవేదన వ్యక్తంచేశారు. ఐటీ టవర్లు దయనీయంగా ఉన్నాయని అన్నారు. సిద్దిపేట ఐటీ టవర్‌ను తాను సందర్శించానని.. అక్కడ వడ్లు ఎండబోశారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఇందుకోసమేనా.. ఐటీ టవర్లు కట్టింది? అంటూ నిలదీశారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు డీలా పడ్డాయని.. 84 శాతం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవని, ఉద్యోగాల కల్పనకు సర్కార్ ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

