Home
International
Israel Destroys Hezbollah Tunnel Network In South Lebanon Triggers 4 1 Magnitude Tremors
హెజ్బొల్లా సొరంగంపై ఇజ్రాయెల్ భీకర దాడి
దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లాకు చెందిన సొరంగాల నెట్‌వర్క్‌ను ఇజ్రాయెట్ ధ్వంసం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ నెట్వర్క్ ఒక మైలు(2 కి.మీ) కంటే ఎక్కువ దూరం విస్తరించి ఉందని,
- 4.1 తీవ్రతతో భూ ప్రకంపనలు
బీరుట్ : దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లాకు చెందిన సొరంగాల నెట్‌వర్క్‌ను ఇజ్రాయెట్ ధ్వంసం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ నెట్వర్క్ ఒక మైలు(2 కి.మీ) కంటే ఎక్కువ దూరం విస్తరించి ఉందని, ఇందులో డజన్ల కొద్దీ రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో పాటు మందుపాతరలు, పేలుడు పరికరాలు, నివాస గదులు ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) తెలిపాయి.
గురువారం అలీ అల్ తాహెర్ రిడ్జ్ వద్ద ఇజ్రాయెల్ సైన్యం భారీ పేలుడు జరిపినట్లు లెబనాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ ఎన్ఎన్ఏ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడిని ధృవీకరించారు. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

