RTC workers | మహిళా కండక్టర్ మృతికి ఆర్టీసీ కార్మికుల నివాళి
చిల్లర విషయంలో ప్రయాణికురాలు బస్ కండక్టర్‌ను తోసేసిన ఘటనలో మృతి చెందిన మహిళా కండక్టర్ కు ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 4 : చిల్లర విషయంలో ప్రయాణికురాలు బస్ కండక్టర్‌ను తోసేసిన ఘటనలో మృతి చెందిన మహిళా కండక్టర్ కు ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. పది రోజులు క్రితం జరిగిన ఈ ఘటన లో మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక బస్ కింద పడి గాయాలు పాలయింది. హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచింది.
ఆమె మృతికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు బంద్ కు పిలుపు నిచ్చారు. అన్ని డిపోల్లో కార్మికులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన తెలిపారు. డిపోలో నుండి బస్ లు కదల నివ్వలేదు. ఆమె మృతికి కారణమైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కాగా, ఆయా డిపోల్లో మేనేజర్లు ప్రవళిక చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

