విధి నిర్వహణలో మేడ్చల్ డిపోకు చెందిన మహిళా కండక్టర్ మానవత్వాన్ని చాటారు. ఆదివారం సికింద్రాబాద్ స్టేషన్లో 229 బస్సు పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అకడ ఎంతోమంది ఉన్నా కానీ ఒకరూ ముం
వాస్తవాలు తెలుసుకోకుండా మహిళా కండక్టర్‌ను దూషించిన మణుగూరు డిపో మేనేజర్‌పై యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.