Bhadradri temple | భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రసాదం ధరల పెంపునకు ప్రతిపాదనలు..

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రసాదం ధరలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్ధం, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల దృష్ట్యా రేట్లను పెంచుతున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. కేజీ చక్కెర పొంగళి రూ.400లు, పులిహోరం కేజీ రూ. 250లు, కేజీ లడ్డూ రూ. 700లు, అప్పాలమాల 1కిలో రూ.300లు, వడమాల 1కిలో రూ.300లు పెంచడానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రసాదం ధరలను పెంచడానికి ప్రతిపాదించిన వివిధ రేట్లపై భక్తులు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు లిఖిత పూర్వకంగా, ఈ ప్రకటన వెలువడిన 15రోజుల్లోగా దేవస్థానం కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఒకవేళ భక్తుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని భావిస్తే ,ఇవే ధరలను అమలు చేయడం జరుగుతుందని ఈఓ తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

