కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో భారీ ప్లేస్మెంట్ డ్రైవ్
పాల్వంచ పట్టణంలోని నెహ్రూ నగర్లో గల కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాల (TGTWRDC Girls Kothagudem)లో ఐటీసీ ఎంఎస్కే (ITC MSK), ప్రథమ్ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ (Pratham Skilling Ecosystem) సహకారంతో..
పాల్వంచ, మే 02 : పాల్వంచ పట్టణంలోని నెహ్రూ నగర్లో గల కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాల (TGTWRDC Girls Kothagudem)లో ఐటీసీ ఎంఎస్కే (ITC MSK), ప్రథమ్ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ (Pratham Skilling Ecosystem) సహకారంతో శనివారం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. అందులో 120 మంది వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫాక్స్కాన్ (Foxconn), టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics), నమో ట్రేడర్స్ (Namo Traders) వంటి సంస్థలు ఈ డ్రైవ్లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ. విద్యార్థినుల భవిష్యత్ అభివృద్ధికి ఇటువంటి ప్లేస్మెంట్ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థినులను అభినందించి, వారు తమ వృత్తి జీవితంలో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు, సీజీసీ కో ఆర్డినేటర్ భారతి, ఐటీసీ ఎంఎస్కే ప్రథమ్ కో ఆర్డినేటర్ ఎన్.నరేష్, ఆర్.ఉప్పల్, కో ఆర్డినేటర్ పాల్గొన్నారు.

కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో భారీ ప్లేస్మెంట్ డ్రైవ్
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

