Aswaraopeta | ఎమ్మెల్యే మెచ్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకు తరలిన ప్రజాప్రతినిధులు..

దమ్మపేట: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం పోలింగ్ జరగడంతో దమ్మపేట నుంచి అన్ని పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం పోలింగ్ కేంద్రానికి తరలివెళ్లారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న క్రమంలో వీరంతా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో కొత్తగూడెం పోలింగ్ కేంద్రానికి తరలివెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధుసూదన్దే విజయమని ఓటు వేసిన ప్రజాప్రతినిధులంతా ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

