విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని : డీఈఓ నాగమణి
విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి నాగమణి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలనీలో గల ప్రాథమికోన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాల్వంచ, ఏప్రిల్ 01 : విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి నాగమణి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలనీలో గల ప్రాథమికోన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేవిధంగా విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థుల పఠన సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. పాఠశాలకు కావాల్సిన సదుపాయాలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రామకృష్ణ పాల్గొన్నారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని : డీఈఓ నాగమణి
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

