జూలూరుపాడులో ఈదురుగాలుల బీభత్సం
జూలూరుపాడు మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని వెంగన్నపాలెం, వినోబానగర్, గుండెపూడి గ్రామాల్లో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. భానుడి భగభగలతో..
జూలూరుపాడు, మే 25 : జూలూరుపాడు మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని వెంగన్నపాలెం, వినోబానగర్, గుండెపూడి గ్రామాల్లో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. భానుడి భగభగలతో, తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్న మండల ప్రజలకు ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. కాగా గాలుల తీవ్రతకు జూలూరుపాడు – వినోబానగర్ మధ్య ప్రధాన రహదారిపై ఓ పెద్ద చెట్టు కూలిపడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో అధికారులు, స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మలిచారు.

జూలూరుపాడులో ఈదురుగాలుల బీభత్సం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

