ముస్లింలకు మజ్జిగ, మంచినీరు, పుచ్చకాయలు పంపిణీ
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈద్గాకు చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం..
రుద్రంపూర్, మార్చి 21 : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈద్గాకు చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం రుద్రంపూర్ సర్పంచ్ బానోతు కేస్లీ ఆధ్వర్యంలో ముస్లింలకు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటిని పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గౌతమ్‌పూర్ వార్డు మెంబర్ బోనగిరి నాగమణి, బోనగిరి శ్రీకాంత్ దంపతులు ప్రతి ఒక్కరికి పుచ్చకాయలను అందజేసి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు గౌరిశెట్టి రవి, నిమ్మల రాజు, నిమ్మల సాగర్, గాదం శ్యామ్, సౌల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ముస్లింలకు మజ్జిగ, మంచినీరు, పుచ్చకాయలు పంపిణీ
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

