‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
సీనియర్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ అన్నారు. మంగళవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెల వారి ఆశ డే సమీక్ష సమావేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది...
సూర్యాపేట జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ
అర్వపల్లి, ఆగస్టు 04 : సీనియర్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ అన్నారు. మంగళవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెల వారి ఆశ డే సమీక్ష సమావేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతి వారంలో రెండు రోజులు డ్రై డే పాటించాలని లైన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూక్య నగేష్ నాయక్, సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చు నాయక్, డీపీఎంఓ సురేష్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ లలిత, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

