ఆయనిస్తే తీసుకోం!
రెండేండ్ల క్రితం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేది లేదని తేల్చిచెప్పిన భారత క్రికెట్ జట్టు మరోసారి అదే విధానాన్ని అవలంభించింది. తాజాగా ఆసియా కప్ గెలిచిన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సైతం ట్రోఫీని తీసుకోకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయింది.

2025లోనూ సూర్యకుమార్ యాదవ్ సేన ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిశాక బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా.. జట్టుతో సమావేశమైన తర్వాత భారత ఆటగాళ్లు గ్రౌండ్లోకి కూడా రాలేదు. నఖ్వీ ఎప్పట్లాగే వేదికపై వేచి చూసి ట్రోఫీ ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?