Koppula Eshwar | అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్
అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులు పేర్కొన్నారు. గోదావరిఖని జవహర్ నగర్ లో గల శ్రీశ్రీశ్రీ జయదుర్గా దేవి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో లోక కల్యాణార్థం ప్రత్యేక చండీహోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
- లోక కల్యాణార్థం గోదావరిఖనిలో వైభవంగా చండీహోమం
Koppula Eshwar | కోల్ సిటీ, ఏప్రిల్ 26 : అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులు పేర్కొన్నారు. గోదావరిఖని జవహర్ నగర్ లో గల శ్రీశ్రీశ్రీ జయదుర్గా దేవి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో లోక కల్యాణార్థం ప్రత్యేక చండీహోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు ముందుగా అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, మంగళహారతి, యజ్ఞం నిర్వహించారు.
అనంతరం లోక కల్యాణార్థం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక చండీహోమం నిర్వహించారు. వేడుకలకు అశేష భక్తులు తరలిరాగా తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం సహపంక్తి భోజనాలు నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. అత్యంత శక్తి స్వరూపిణి అమ్మ దయ రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన తొలి సీఎం కేసీఆర్ పాలన మళ్లీ రాబోతుందని జోస్యం చెప్పారు. రెండేళ్లలోనే ప్రజలు కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వేల సంఖ్యలో భక్తులు తరలిరాగా అమ్మవారి నామస్మరణంతో ఆలయం మార్మోగింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

