Vishwakarma Jayanti | కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 17 కాల్వ శ్రీరాంపూర్, మల్యాల, పెగడపల్లి గంగారం గ్రామాల్లో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ పథకావిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బసవత్తుల లక్ష్మణాచారి, బసవత్తుల జ్ఞానేంద్ర చారి, పల్లెర్ల నారాయణ చారి, కొత్తూరి చందర్ చారి, కొత్తూరి కోటేశ్వర్ చారి, కొత్తూరి ప్రశాంత్ చారి, కొత్తూరి అరవింద్ చారి, పల్లెర్ల మారుతి చారి, కాగితాల రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.