ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
కాల్వ శ్రీరాంపూర్, మల్యాల, పెగడపల్లి గంగారం గ్రామాల్లో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ పథకావిష్కరణ చేశారు.
విశ్వకర్మలు అద్భుత మైన నైపుణ్యం కలవారని, తమలోని అద్భుతమైన కలను ఎన్నో శతాబ్దాల కిందటే ప్రపంచానికి చాటి చెప్పారని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గాజుల రామచందర్
విశ్వకర్మల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిలో గుండె నిబ్బరం నింపింది ముఖ్యమంత్రి కేసీఆరేనని అసెంబ్లీ మా జీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం జ్ఞానాలయంగా వ�