Irrigation water | సాగునీరివ్వాలని అధికారులకు వీణవంక మండల రైతుల వేడుకోలు
ఏప్రిల్ చివరి వరకు సాగునీళ్లు ఇవ్వాలని వీణవంక మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు నీటిపారుదల శాఖ ఇంజనీరుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
Irrigation water | హుజురాబాద్, మార్చి 13 : ఏప్రిల్ చివరి వరకు సాగునీళ్లు ఇవ్వాలని వీణవంక మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు నీటిపారుదల శాఖ ఇంజనీరుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వీణవంక మండలంలోని కనపర్తి నర్సింగాపూర్, లస్మక్కపల్లె, వల్బాపూర్, కాపులపల్లె, కోరపల్లి తదితర గ్రామాలకు చెందిన వరి, మొక్కజొన్న పంటలు ఇప్పుడప్పుడే చేతికొచ్చే పరిస్థితి లేదని, ఏప్రిల్ చివరి వరకు సాగునీరువ్వాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు 1000 ఎకరాలలో పంటలు పచ్చదనంతో ఉన్నాయని, ఒకవేళ నీళ్లు ఇవ్వని పక్షంలో ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ, మగ పంటలు వేశామని, నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున . నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

